ఔరంగాబాద్:నిషేధిత మావోయిస్టు కమ్యూనిస్టుసెంటర్ (యంసిసి) నక్సలైట్ల దాడిలోఇద్దరు పోలీసులు మరణించారు.బీహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలోని పోలీసుస్టేషన్‌పై నక్సలైట్లుమంగళవారం తెల్లవారుజామునదాడి చేశారు.
దాదాపువంద మంది నక్సలైట్లు సిమ్రా పోలీసుస్టేషన్‌కు చేరుకునివిచక్షణారహితంగా కాల్పులుజరిపారు. ఆ తర్వాత పోలీసు స్టేషన్‌ఆవరణలోని ఒక భాగాన్ని పేల్చివేశారు. ఈదాడిలో ఇద్దరు పోలీసులు మరణించారు.పోలీసు స్టేషన్‌లోని నాలుగు రైఫిళ్లుతీసుకొని నక్సలైట్లు పారిపోయారు.ఔరంగాబాద్‌లోకి వచ్చేపోయేదారులన్నింటినీ మూసేసి పోలిసులునక్సలైట్ల కోసం గాలింపు చర్యలుచేపట్టారు.