వాళ్ళు బాగా ఆడారు:రాహుల్ ద్రావిడ్
న్యూఢిల్లీ:విలేకరుల సమావేశాల్లో తడుముకోకుండా జవాబులిచ్చే బిజెపిజాతీయ అధ్యక్షుడు వెంకయ్య నాయుడు మంగళవారంఖంగుతిన్నారు. విలేకరులకు చక్కటి ఆంధ్రాభోజనం ఏర్పాటుచేసిన ఆయన ఎగ్జిట్‌పోల్స్‌పై పిచ్చాపాటీగా మాట్లాడుతూకర్నాటక ముఖ్యమంత్రి ఎస్‌ఎం కృష్ణను ఇంటికి సాగనంపడానికికర్నాటక వెళ్తున్నానని చెప్పారు. కర్నాటక బిజెపి ఖాతాలోకికొత్తగా రాబోతోందన్నారు. పనిలో పనిగా బెంగుళూరు నుంచిహైదరాబాద్ వెళ్ళి చంద్రబాబు నాయుడిని కూడా ఇంటికిసాగనంపుతారా అని ఒక మహిళా విలేకరి అనగా అన్నం తింటున్నవెంకయ్యనాయుడికి పొలమారినంత పనయింది. ఆయనకుబాగా కోపం వచ్చింది. ఆంధ్రప్రదేశ్ విషయంలో ఎగ్జిట్ పోల్స్ నిజంకావని ఆయన సర్దిచెప్పుకోబోయారు.












Click it and Unblock the Notifications