నీటి ప్రాజెక్టులపై కేంద్రం హామీ: వైఎస్
హైదరాబాద్: రాష్ట్రంలో పెండింగ్‌నీటిపారుదల ప్రాజెక్టులకు నిధులు సమకూరుస్తామనికేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖరరెడ్డి చెప్పారు. రాష్ట్రానికి చెందిన వివిధప్రాజెక్టులపై కేంద్రమంత్రులతో చర్చించడానికి ఢిల్లీ వెళ్ళినరాజశేఖరరెడ్డి గురువారం ఉదయం హైదరాబాద్‌కుతిరిగివచ్చారు. ఆరు భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, నాలుగుమధ్యతరహా ప్రాజెక్టుల నిర్మాణం కేంద్రరాష్ట్ర ప్రభుత్వఅధికారులతో కమిటీ నియమించడానికి నిర్ణయం తీసుకున్నట్టుఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications