విద్యుత్‌కొనుగోలు ఒప్పందాల సమీక్ష: వైయస్
విద్యుత్‌కొనుగోలు ఒప్పందాల పునఃసమీక్ష వల్లయేటా రెండు వందల కోట్ల రూపాయలు ఆదాఅవుతాయని, రైతులకు ఉచితవిద్యుత్‌కు నాలుగు వందల కోట్లలోరెండు వందల కోట్లు ఆ రకంగా భర్తీఅవుతాయని ఆయన వివరించారు. గతమూడేళ్లుగా ఆ కంపెనీలకు అధికమొత్తం చెల్లిస్తున్నట్లు ఆయనచెప్పారు.ప్రభుత్వోద్యోగాలఖాళీపై ఒక నెలలో సమగ్ర నివేదికవిడుదల చేస్తామని, ఆ ఖాళీ భర్తీకిచర్యలు తీసుకుంటామని ఆయనచెప్పారు. కేంద్ర ప్రభుత్వం కరువుసహాయం కింద నూటా యాభై కోట్ల విలువచేసే బియ్యాన్ని, డెబ్బై ఏడు కోట్ల రూపాయలనిధులను విడుదల చేస్తూ నిర్ణయంతీసుకుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications