• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చాందినీబార్‌దర్శకుడిపై రేప్‌ కేసు

By Staff
|

హైదరాబాద్‌:బంగాళాఖాతంలో పశ్చిమ మధ్య దిశలోఏర్పడిన అల్పపీడనం ప్రభావంతోరాష్ట్రంలోని కోస్తా ప్రాంతంలో భారీ వర్షాలుపడుతున్నాయి. గురువారంనాటికిఅల్పపీడనం వాయుగుండంగా మారేఅవకాశం ఉంది. కృష్ణా, తదితర జిల్లాలోభారీ వర్షాలు పడ్డాయి.

వాయుగుండంప్రభావంతో కోస్తాంధ్రలో మరో రెండురోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉంది.కొన్ని చోట్ల భారీ వర్షాలు పడవచ్చు. గతరెండు రోజులుగా ముసురు పడుతూనేఉంది. సూర్యుడు కూడా కనిపించడంలేదు. దీని ప్రభావంతో వచ్చే నలబైఎనిమిది గంటల్లో ఉధృతంగా గాలులు వీచేఅవకాశం ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X