వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పార్లమెంటుస్తంభనకు యన్డిఎ స్వస్తి
న్యూఢిల్లీ:పార్లమెంటు కార్యకలాపాలనుస్తంభింపజేసే ఆందోళనకు స్వస్తిచెప్పాలని భారతీయ జనతా పార్టీ (బిజెపి)నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్యకూటమి (యన్డి ఎ) మంగళవారంనిర్ణయం తీసుకుంది. కళంకితమంత్రులకు వ్యతిరేకంగా తమనిరసనను వ్యక్తం చేయడంమాత్రం కొనసాగించాలనినిర్ణయించుకుంది. లాలూ స్రసాద్ రైల్వేబడ్జెట్ ప్రతిపాదన కార్యక్రమాన్నిమంగళవారం యన్డి ఎబహిష్కరించింది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!