వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్లమెంటుస్తంభనకు యన్‌డిఎ స్వస్తి

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:పార్లమెంటు కార్యకలాపాలనుస్తంభింపజేసే ఆందోళనకు స్వస్తిచెప్పాలని భారతీయ జనతా పార్టీ (బిజెపి)నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్యకూటమి (యన్‌డి ఎ) మంగళవారంనిర్ణయం తీసుకుంది. కళంకితమంత్రులకు వ్యతిరేకంగా తమనిరసనను వ్యక్తం చేయడంమాత్రం కొనసాగించాలనినిర్ణయించుకుంది. లాలూ స్రసాద్‌ రైల్వేబడ్జెట్‌ ప్రతిపాదన కార్యక్రమాన్నిమంగళవారం యన్‌డి ఎబహిష్కరించింది.

పార్లమెంటుకార్యకలాపాలను సజావుగాసాగనివ్వాలని యన్‌డి ఎ పార్లమెంటుసభ్యుల సమావేశం తీర్మానించింది.పార్లమెంటు సమావేశాలు సజావుగాసాగడానికి సహకరించాలని ప్రధానిమన్మోహన్‌ సింగ్‌ సోమవారం రాత్రియన్‌డి ఎ చైర్మన్‌ అటల్‌ బిహారీవాజ్‌పేయిని ఫోన్‌లో కోరారు. అంతకుముందు శనివారం మన్మోహన్‌సింగ్‌ ప్రతిపక్ష నేత ఎల్‌. కె. అద్వానీనికోరారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X