కంచి స్వామికిమూడురోజుల పోలీసు కస్టడీ
చెన్నై:కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్రసరస్వతిని మూడు రోజుల పాటు పోలీసుకస్టడీకి పంపుతూ కాంచీపురంమెజ్రిస్టేట్ శుక్రవారం ఉత్తర్వు జారీ చేశారు.
శుక్రవారంఉదయం పదిన్నరకు స్వామి కాంచీపురంకోర్టుకు హాజరయ్యారు. పోలీసులు ఇప్పటివరకు తనను కొట్టలేదని, గాయాలుకాలేదని ఆయన కోర్టులో చెప్పారు. పోలీసులను తానునమ్మనని, తనకు మాయమాటలు చెప్పివారు తనను మహబూబ్ నగర్ నుంచివేలూరు తీసుకువచ్చారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
