జయేంద్రఅరెస్టు: హైకోర్టుకు కేసు డైరీసమర్పణ
చెన్నై:శంకరరామన్ హత్య కేసులోప్రాసిక్యూషన్ బుధవారం సీల్డ్‌కవర్‌లో కేసు డైరీని మద్రాసుహైకోర్టుకు సమర్పించింది. ఈ కేసులోకంచి కామకోటి పీఠాధిపతి జయేంద్రసరస్వతి అరెస్టయిన విషయంతెలిసిందే.
జయేంద్రసరస్వతి బెయిల్ పిటిషన్‌పై జస్టిస్‌బాలసుబ్రహ్మణ్యం తన ఉత్తర్వులనురిజర్వ్ చేసుకుంటూ కేసు డైరీనిసమర్పించాల్సిందిగా ప్రాసిక్యూషన్‌నుఆదేశించారు. ఈ ఆదేశాల మేరకుప్రాసిక్యూషన్ కేసు డైరీనిసమర్పించింది.











Click it and Unblock the Notifications
