నక్సల్స్‌ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేకాధికారి:వైయస్‌

హైదరాబాద్‌:రాష్ట్రంలోని నక్సల్స్‌ ప్రభావితప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలపర్యవేక్షణకు ప్రత్యేకాధికారినినియమించనున్నట్లు ముఖ్యమంత్రిడాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డిచెప్పారు. ఈ ప్రత్యేకాధికారి రాష్ట్రసచివాలయం నుంచే పని చేస్తారని ఆయనబుధవారం విలేకరులకుచెప్పారు.

అభివృద్ధికార్యక్రమాలకు ఆటంకం ఏర్పడితేవాటిని తొలగించడానికి ఈ ప్రత్యేకాధికారిఅప్పటికప్పుడు చర్యలు తీసుకుంటాడనిఆయన చెప్పారు. ప్రత్యేకాధికారినియామకం కొత్తదేమీ కాదని, మర్రిచెన్నారెడ్డి హయాంలో ఉన్నదేనని,దాన్నే పునరుద్ధరిస్తున్నామని ఆయనవివరణ ఇచ్చారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+