నగరంలోభారీ అగ్నిప్రమాదం,
ఈప్రమాదంలో అనేక మంది వృద్ధులు,పిల్లలు గాయపడినట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగికొన్ని గంటలు అయినా అధికారులుఅగ్నిమాపక దళాలు అక్కడికి చేరుకోలేదు. చాలాసేపటి తర్వాత ఒకఫైరింజన్ వచ్చింది. అప్పటికే మంటలు బాగావ్యాపించడంతో వారు మంటలను అదుపు చేయలేకపోయారు. ఈ కాలనీలో అందరూపనిపాటలు చేసుకునే వారు కావడంతోప్రమాదం జరిగిన సమయంలో పిల్లలు,వృద్ధులు మాత్రమే ఉన్నారు.
స్ధానికకాంగ్రెస్ ఎంపీ మల్‌రెడ్డిరంగారెడ్డి ప్రమాద స్ధలానికిచేరుకున్నారు. రాష్ట్ర సమాచార శాఖ మంత్రి షబ్బీర్‌అలీ, కలెక్టర్ ఇతరఅధికారులు ఆలస్యంగా ప్రమాద స్ధలానికివచ్చి సహాయ చర్యలు చేపట్టారు.












Click it and Unblock the Notifications
