విజయేంద్రవిడుదల: కామాక్షి ఆలయానికి చేరిక
చెన్నై:కంచి కామకోటి పీఠం ఉపపీఠాధిపతివిజయేంద్ర సరస్వతి శుక్రవారంసెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.శంకర రామన్ హత్య కేసులోఆయనకు గురువారంనాడే బెయిల్‌లభించింది. అయితే ఆయన శుక్రవారంవిడుదలయ్యారు. ఆయన జైలు నుంచినేరుగా చెన్నైలోని కామాక్షి ఆలయానికిబయలుదేరి వెళ్లారు. ఆయన అక్కడేమకాం చేస్తారు.
ఇదిలావుంటే, కంచి మఠం ఖాతాలనుస్తంభింపజేయడం సరి కాదని మద్రాసుహైకోర్టు శుక్రవారం తేల్చి చెప్పింది.మొత్తం నూటా ఎనబై మూడు ఖాతాలనుపోలీసులు స్తంభింపజేశారు. జీతభత్యాలకుఇబ్బంది ఎదరవుతోందని, మత సంస్థఅయిన కంచి మఠం ఖాతాలనుస్తంభింపజేసే అధికారం పోలీసులకులేదని కంచి కామకోటి తరఫున్యాయవాది వాదించారు.












Click it and Unblock the Notifications
