ఉచితవిద్యుత్ వల్ల పేద రైతులకే మేలు:వైయస్
హైదరాబాద్:ఉచిత విద్యుత్ సరఫరాలో పేదరైతుల ప్రయోజనాలకే ప్రాధాన్యంఇస్తామని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి చెప్పారు. అసలైనరైతులకు ప్రయోజనం చేకూర్చడమేతమ లక్ష్యమని ఆయన చెప్పారు.
ఉచితవిద్యుత్ విధానంలో చేసిన మార్పులపైసిడిలను, పోస్టర్లను, కరపత్రాలనుఆయన మంగళవారం విడుదలచేశారు. ఉచిత విద్యుత్ సరఫరా వల్లతొంబై శాతం మందికి పైగా లబ్ధిఒనగూరుతుందని ఆయన చెప్పారు.మరింత పొదుపుగా విద్యుత్‌నువాడాల్సిన అవసరం ఉన్నదని ఆయనచెప్పారు. ఏడాదికి యాబై వేల అదనపువ్యవసాయ విద్యుత్ కనెక్షన్లుఇస్తామని, అవసరమైతే తత్కాల్‌కింద కూడా కనెక్షన్లు ఇస్తామనిఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
