కోర్టుకుహాజరైన నలుగురు భార్యల మొగుడు
హైదరాబాద్:నలుగురు భార్యల మొగుడుఇన్‌స్పెక్టర్ వెంకటస్వామి అలియాస్‌మహ్మద్ ఉస్మాన్ మంగళవారంసికింద్రాబాద్ ఫ్యామిలీ కోర్టులో హాజరయ్యాడు.నాలుగో భార్య అతియా రుక్సానా ఫిర్యాదుచేయడంతో వెంకటస్వామికి సమన్లుజారీ అయ్యాయి. అయితే సమన్లుఅందుకోకుండా గత ఆరేడు నెలలుగాఅతను తప్పించుకుతిరుగుతున్నాడు.
ఉద్యోగంనుంచి సస్పెండ్ కూడా అయ్యాడు. అయితేఎట్టకేలకు మంగళవారంనాడు అతనుఫ్యామిలీ కోర్టుకు హాజరు అయ్యాడు. సమన్లుతీసుకోకపోవడం వల్ల, అతని చిరునామాతెలియకపోవడం వల్ల సమన్లు జారీచేయడంలో జాప్యం జరిగిందని అంటున్నారు.నాలుగో పెళ్లి కోసం వెంకటస్వామి మతంకూడా మార్చుకున్నాడు. మెదక్,నారాయణఖేడ్‌లలో అతనుఇన్‌స్పెక్టర్‌గా పని చేశాడు.












Click it and Unblock the Notifications
