పులివెందులకోర్టుకు హాజరైన వైయస్‌ జగన్‌

కడప:ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖర్‌ రెడ్డి కుమారుడువై.యస్‌. జగన్మోహన్‌ రెడ్డిమంగళవారం కడప జిల్లాలోనిపులివెందుల కోర్టుకు హాజరయ్యారు.తనపై నిరాధార ఆరోపణలు చేశారనేఆరోపణపై ఆయన పులివెందుల కోర్టులోఒక తెలుగు పత్రికపై పరువు నష్టందావా వేశారు. ఈ కేసులో ఆయనమంగళవారం కోర్టుకు హాజరయ్యారు.ఈ సందర్భంగా అవాంఛనీయసంఘటనలేవీ జరగకుండా భారీ బందోబస్తుఏర్పాటు చేశారు.

ఇదేకోర్టులో జగన్‌ హత్యకు గురైనతెలుగుదేశం శాసనసభ్యుడు పరిటాలరవిపై కూడా పరువు నష్టం దావావేశారు. ఈ కేసులో పరిటాల రవి ఒకసారిపులివెందుల కోర్టుకు కూడాహాజరయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+