అభివృద్ధికిబడ్జెట్: రేపే అసెంబ్లీలో ప్రతిపాదన
హైదరాబాద్:తాను రేపు శాసనసభలో ప్రతిపాదించేబడ్జెట్ రాష్ట్రాభివృద్ధికి దోహదం చేసేవిధంగా ఉంటుందని ఆర్థిక మంత్రి కె.రోశయ్య చెప్పారు. రాష్ట్ర బడ్జెట్‌నుఆయన రేపు (శుక్రవారం)మధ్యాహ్నం శాసనసభలోప్రతిపాదించనున్నారు. కాంగ్రెస్‌అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిపూర్తి స్థాయి బడ్జెట్ ఇదే.
వ్యవసాయం,నీటి పారుదల, సంక్షేమ రంగాలకుబడ్జెట్‌లో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లుఆయన తెలిపారు. తమప్రాధాన్యతలను పరిగణనలోకి తీసుకొనినిధులు కేటాయిస్తామని ఆయన చెప్పారు.విద్యుత్ రంగానికి సబ్సిడీ తగ్గిస్తే ఆమేరకు విద్యుత్ వ్యవస్థలోసమర్ధత పెరిగిందని అర్థం చేసుకోవాలనిఆయన అన్నారు. వున్నంతలో మంచిబడ్జెట్‌ను ప్రతిపాదిస్తామని ఆయనచెప్పారు. ముసాయిదా బడ్జెట్‌పై వచ్చినసూనలను, సలహాలను బడ్జెట్‌రూపకల్పనలో పరిగణనలోకితీసుకుంటామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
