త్వరలోసినీ రచయిత మహారథి కొత్త పార్టీ
తెలుగుదేశంపార్టీని ప్రజలు తిరస్కరించారని, తెలంగాణకుసంబంధించినంత వరకు అది చచ్చినగుర్రమని ఆయన అన్నారు. తెలంగాణఏర్పడితే తెలంగాణ రాష్ట్ర సమితిఅస్తిత్వాన్ని కోల్పోతుందని, అది కాంగ్రెస్‌లోచేరక తప్పదని, అప్పుడుతెలంగాణాలోనూ కాంగ్రెస్ పార్టీయేఅధికారంలోకి వుంటుందని ఆయనఅన్నారు. కాంగ్రెస్ దుష్టపాలననుఅంతం చేయడానికి కొత్త ప్రాంతీయ పార్టీఅవసరమని ఆయన చెప్పారు. తాముఆంధ్ర, తెలంగాణ అనే రెండు శాఖలుగాప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేస్తామని ఆయనచెప్పారు. నేతలపై కాకుండాకార్యకర్తల భుజస్కంధాలపైఆధారపడి పార్టీని ఏర్పాటు చేయాలనేదితమ లక్ష్యమని, అందుకే తానురాష్ట్రవ్యాస్తంగా పర్యటిస్తున్నాననిఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
