మ్యూజిక్‌సెంటర్‌ను సందర్శించిన టెండూల్కర్
సౌత్‌జోన్,వెస్ట్‌జోన్‌ల మధ్య జరుగుతున్నదులీప్ ట్రోఫీ మ్యాచ్‌లోఆడటానికి సచిన్ హైదరాబాద్ వచ్చాడు.ఆయన వెస్ట్ జోన్ జట్టుకు నాయకత్వంవహిస్తున్నాడు. ఈ పోటీ మంగళవారంవిశాఖ అంతర్జాతీయ క్రికెట్ మైదానంలోప్రారంభమైంది. మొదట బ్యాటింగ్‌చేసిన సౌత్ జోన్ జట్టును వెస్ట్ జోన్‌బౌలర్ రాజేష్ పవార్ కుప్పకూల్చాడు.రమేష్ పవార్ ఏడు వికెట్లు తీసుకున్నాడు.సౌత్ జోన్ జట్టు 187 పరుగులకు అలవుట్‌అయింది. ద్రావిడ్ ఒకే ఒక్క పరుగు చేసిఅవుటై అభిమానులను నిరాశపరిచాడు.హైదరాబాద్ స్టయిలిష్ బ్యాట్స్‌మన్‌వివియస్ లక్ష్మణ్ 29 పరుగలు చేయగామరో ఆంధ్రా ఆటగాడు వేణుగోపాల రావు 37పరుగులు చేశాడు.
అనంతరంబ్యాటింగ్ ప్రారంభించిన వెస్ట్ జోన్ జట్టు 34పరుగులు చేసి ఒక వికెట్‌నుకోల్పోయింది. మంగళవారం ఆట ముగిసేసమయానికి వెస్ట్ జోన్ మూడు వికెట్లుకోల్పోయి 71 పరుగలు చేసింది. అనిల్‌కుంబ్లే తన మొదటి ఓవర్‌లోనేవికెట్ తీశాడు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!