వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నాగంపైమినహా మిగతా సభ్యులపై సస్పెన్షన్‌ఎత్తివేత
హైదరాబాద్:శాసనసభ నుంచి తెలుగుదేశంశాసనసభ్యుల సస్పెన్షన్ తర్వాతపరిణామాలు చకచకా జరిగిపోయాయి.తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ(టిడియల్‌పి) ఉప నాయకుడు డాక్టర్‌నాగం జనార్దన్ రెడ్డిపై మినహా మిగతాతెలుగుదేశం సభ్యులందరిపైస్పీకర్ కె. ఆర్. సురేష్ రెడ్డిసస్పెన్షన్‌ను ఎత్తివేశారు.సస్పెన్షన్ ఎత్తివేతకు శాసనసభావ్యవహారాల మంత్రి కె. రోశయ్యశాసనసభలో తీర్మానం ప్రతిపాదించారు.దీనికి స్పీకర్ అంగీకరించారు.
అంతకుముందు సస్పెండ్ అయినతెలుగుదేశం శాసనసభ్యులుశాసనసభ ఆవరణలో గాంధీ విగ్రహంవద్ద ధర్నా చేశారు. ప్రభుత్వానికివ్యతిరేకంగా నినాదాలు చేశారు.అనంతరం తెలుగుదేశంటిడియల్‌పి సమావేశం జరిగింది. సభలోజరిగిన అన్యాయాన్ని వివరించేందుకు జిల్లాలపర్యటనలు చేయాలని టిడియల్‌పినిర్ణయించింది. ఖమ్మం జిల్లాలో రేపు సభనిర్వహించడం ద్వారా ఈ పర్యటనలకుశ్రీకారం చుట్టాలని కూడా నిర్ణయించింది.అయితే తమ సభ్యులపై సస్పెన్షన్‌ఎత్తివేయడంతో జిల్లా పర్యటనలకు హాజరుకావాలని టిడియల్‌పినిర్ణయించుకుంది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!