తొగుటలాకప్‌డెత్‌పై పలువురికి హైకోర్టునోటీసులు

హైదరాబాద్‌:మెదక్‌ జిల్లా తొగుట లాకప్‌ డెత్‌పైహైకోర్టు బుధవారం పలువురికినోటీసులు జారీ చేసింది. రాష్ట్ర హోం శాఖకార్యదర్శికి, పోలీసు డైరెక్టర్‌జనరల్‌కు, సిబి ఐ డైరెక్టర్‌కు,మెదక్‌ జిల్లా పోలీసుసూపరింటిండెంట్‌కు, పలువురుపోలీసులకు హైకోర్టు నోటీసులు జారీచేసింది.

తొగుటసమీపంలోని గ్రామానికి చెందిన యాదగిరిఅనే వ్యక్తి 2002 ఏప్రిల్‌లో పోలీసు స్టేషన్‌లోమరణించాడు. దీనిపై అప్పట్లో ఆందోళనచెలరేగడంతో ఆ సంఘటనపై విచారణజరపాల్సిందిగా డియస్‌పి వెంకటరెడ్డిసిద్ధిపేట సబ్‌ ఇన్‌స్పెక్టర్‌నుఆదేశించారు. అయితే పోలీసులు ఈ కేసులోపోలీసులు చార్జిషీట్‌ దాఖలు చేయకపోవడంతోమృతుడి సోదరి సుప్రీంకోర్టులోపిటిషన్‌ దాఖలు చేసింది. ఈ కేసునుసుప్రీంకోర్టు హైకోర్టుకు బదిలీ చేసంది. ఈకేసులో పలువురికి హైకోర్టు బుధవారంనోటీసులు జారీ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+