బీహార్,జార్ఖండ్‌ల్లో పోలింగ్: పది మంది బలి
న్యూఢిల్లీ:బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల శాసనసభలకుబుధవారం జరిగిన తుది విడత పోలింగ్‌లోచెలరేగిన హింసకు పది మందిబలయ్యారు. జార్ఖండ్‌లోని బొకారోలోనక్సల్స్ పేల్చిన మందుపాతరకు ఒకానిస్టేబుల్ బలయ్యాడు. బలయ్యారు. బీహార్‌లోనిహార్నాద్‌పూర్‌లో బాంబు తయారుచేస్తుండగా అవి పేలి నలుగురు మృతిచెందారు. బీహార్‌లో మరో మూడుసంఘటనల్లో నలుగురుమరణించారు. మొకామాలో ఒక వ్యక్తిమరణించాడు. బూత్‌పై దాడి చేసినసందర్బంలో పోలీసులు కాల్పులు జరపగా ఆవ్యక్తి మరణించాడు.
బీహార్,జార్ఖండ్ రాష్ట్రాల శాసనభల ఎన్నికల్లో 55శాతం ఓట్లు పోలయ్యాయి. బీహార్‌లో 93శాసనసభా నియోజకవర్గాల్లో, జార్ఖండ్‌లో28 స్థానాలకు పోలింగ్ జరిగింది.బుధవారంనాడు బీహార్ ముఖ్యమంత్రిరబ్రీదేవి, కేంద్ర మంత్రి లాలూ ప్రసాద్‌యాదవ్ తమ ఓటు హక్కునువినియోగించుకున్నారు. రబ్రీదేవి పోటీచేస్తున్న స్థానానికి కూడా బుధవారంపోలింగ్ జరిగింది.












Click it and Unblock the Notifications
