నక్సల్స్‌హింస: మాజీ నక్సల్ హత్య, ఆర్టీసి బస్సుదగ్ధం
ఆదిలాబాద్:ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టు నక్సలైట్లుఒక ఆర్టీసి బస్సును దగ్ధం చేశారు.ఆదిలాబాద్ జిల్లా కుకుడా గ్రామంలో నైట్‌హాల్ట్ చేస్తున్న బస్సునుడ్రైవర్‌ను బెదిరించి గ్రామంశివారులోకి తీసికెళ్లారు. అనంతరందాన్ని దహనం చేశారు. ఈ సంఘటనలోఆరుగురు సాయుధ నక్సలైట్లుపాల్గొన్నారు. ఈ నెల 6వ తేదీన తాముతలపెట్టిన ఉత్తర తెలంగాణబంద్‌ను విజయవంతం చేయాలనిహెచ్చరిస్తూ నక్సలైట్లు ఒక లేఖను వదిలివెళ్లారు.
మాజీనక్సలైట్ బానోతు రాజునుమావోయిస్టు నక్సలైట్లు కాల్చి చంపారు.వరంగల్ జిల్లా ఒడ్డుగూడెంఎన్‌కౌంటర్‌కు బాధ్యుడంటూ మావోయిస్టులుఅతడ్ని కాల్చి చంపారు.వెంకటేశ్వరపల్లి వద్ద నక్సల్స్ ఈహత్యకు పాల్పడ్డారు.












Click it and Unblock the Notifications
