10న శిబూసొరేన్‌ప్రభుత్వ బలపరీక్ష
రాంచి: శిబుసోరెన్‌ప్రభుత్వం సంఖ్యా బలాన్ని తేల్చటానికిజార్ఖండ్ అసెంబ్లీ మార్చి 10నసమావేశమవుతుందనిభావిస్తున్నారు. శనివారం వేర్వేరురాజకీయపార్టీలతో జరిగిన సమావేశంలోఎట్టి పరిస్థితుల్లో మార్చి 15లోగా అసెంబ్లీలోబలనిరూపణ పూర్తి చేయాలని గవర్నర్‌సిబ్తెరాజి అల్టిమేటం ఇచ్చారని తెలిసింది.సిబ్తెరాజి ఆధ్వర్యంలో జరిగినసమావేశాన్ని ఎన్డీయే బహిష్కరించింది. అసెంబ్లీఎన్నికల తరువాత మొదటిసారిగావచ్చిన అసెంబ్లీ సమావేశాలు మార్చి 10న లాంఛనంగా్ల ప్రారంభమవుతాయని ఆ రోజు ప్రోటెంస్పీకర్ నియామకం, శాసనసభ్యులప్రమాణం, స్పీకర్ ఎన్నిక, గవర్నర్‌ప్రసంగం వంటి కార్యక్రమాల తర్వాతవిశ్వాసపరీక్ష జరిగే అవకాశం ఉందనిరాజకీయవర్గాలు పేర్కొన్నాయి.శనివారం సాయంత్రం జరిగే కేబినెట్‌మంత్రివర్గ సమావేశంలోగవర్నర్ ఆదేశంపై తుది నిర్ణయంతీసుకుంటామని ముఖ్యమంత్రి శిబూ సోరెన్‌చెప్పారు. అయితే సమావేశంలోగవర్నర్ ఏం చెప్పారో వెల్లడించటానికిఆయన నిరాకరించారు.












Click it and Unblock the Notifications
