ఏడుగురునకిలీ నోట్ల తయారీదారుల అరెస్టు
హైదరాబాద్:నకిలీ నోట్లను ముద్రించి చెలామణిచేస్తున్న అంతర్‌జిల్లా ముఠాసభ్యులను హైదరాబాద్ ఈస్ట్ జోన్‌పోలీసులు అరెస్టు చేశారు. ముఠానాయకుడు రామకృష్ణతో పాటు ఏడుగురినిఅరెస్టు చేసినట్లు ఈస్ట్‌జోన్ డిసిపిరాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. ఈ ముఠాఐదు లక్షల రూపాయల విలువ చేసే నకిలీనోట్లను ముద్రించారని, ఇందులో మూడులక్షలు చెలామణిలో పెట్టారని ఆయనచెప్పారు. గత ఆరు నెలలుగా ఈ ముఠా ఈపని సాగిస్తోందని ఆయన చెప్పారు.
అనుమానాస్పదస్థితిలో హైదరాబాద్‌లోని కోఠీలో ఇద్దరినిఅదుపులోకి తీసుకున్నామని, ఐదేసి వేలరూపాయలు స్వాధీనం చేసుకునిఇంటరాగేట్ చేశామని ఆయన చెప్పారు. ఆఇద్దరు ఇచ్చిన సమాచారం మేరకుషాద్‌నగర్, నల్లగొండ, గుంటూరులకుప్రత్యే బృందాలను పంపి మిగతావారినిఅదుపులోకి తీసుకున్నామని ఆయనచెప్పారు.












Click it and Unblock the Notifications
