ఒకే ఆడపిల్ల ఉంటేలక్ష బీమా: వైఎస్
హైదరాబాద్:ఎవరైనా ఒకే అమ్మాయి చాలనుకుని కుటుంబ నియంత్రణచేసుకుంటే ఆ అమ్మాయికిఇరవై ఏళ్ళ తర్వాత లక్ష రూపాయలుచెల్లించే ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రిరాజశేఖరరెడ్డి ప్రకటించారు. మంగళవారం మహిళా దినోత్సవంసందర్భంగా ఆయన ఈ వరం ఇచ్చారు. ఈపథకం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అమలులోకివస్తుందని ఆయన చెప్పారు.మహిళల అభున్నతికి రాష్ట్రప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. హైదరాబాద్‌నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో జరిగినఅంతర్జాతీయ మహిళా దినోత్సవంలోఆయన ప్రసంగించారు. ఆడ శిశువుగర్భంలో ఉండగానే చంపేసే దురాచారంనశించాలని ఆయన కోరారు. ఆడ, మగ పిల్లలనుసమానంగాస్వీకరించే స్ధితికి సమాజం ఎదగాలనిఆయన కోరారు.












Click it and Unblock the Notifications
