డ్రా గా ముగిసినభారత్-పాక్ తొలి టెస్టు
మొహాలి:భారత్-పాకిస్ధాన్‌జట్ల మధ్య జరిగిన మొదటి టెస్ట్ శనివారండ్రాగా ముగిసింది. భారత జట్టుఎదుట 293 పరుగుల లక్ష్యం ఉండగా 85-1వద్ద మ్యాచ్ ముగిసింది. అంతకు ముందుపాక్ జట్టు 9 వికెట్ల నష్టానికి 496 పరుగులు చేసి డిక్లేర్‌చేసింది. తొలి టెస్ట్‌లో అనిల్ కుంబ్లే 450 వికెట్లు తీసుకున్నభారతీయ బౌలర్‌గా రికార్డు సృస్టించాడు.మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్‌గా పాక్ ఆటగాడు అక్మల్ ఎంపికయ్యాడు.అక్మల్ సెంచరీ చేసి పాక్ జట్టునుఆదుకున్నాడు. అక్మర్ భారత్‌పైటెస్టుల్లో సెంచరీ చేసిన రెండో పాక్‌వికెట్ కీపర్‌గా రికార్డు సృష్టించాడు.












Click it and Unblock the Notifications
