దండి యాత్రలోగాంధీజీ మనవడు
అహ్మదాబాద్:డెబ్బై ఆయిదు ఏళ్ళ క్రితం మహాత్మాగాంధీచేపట్టిన దండియాత్రను సబర్మతిఆశ్రమంలో అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షురాలుసోనియాగాంధీ పచ్చజెండా ఊపి మళ్ళీ ప్రారంభించారు.సోనియాగాంధీ దాదాపు రెండు కిలోమీటర్ల దూరంనడిచి ఈ యాత్రలో పాల్గొన్నవారికిస్ఫూర్తిని కలిగించారు.గాంధీ గతం కాదు భవిష్యత్తు కూడాఇతివృత్తంతో యాత్ర ప్రారంభమైంది.క్రీడలశాఖ కేంద్రమంత్రి సునీల్‌దత్,ఆర్థికమంత్రిపి. చిదంబరం, దిగ్విజయ్ సింగ్, మార్గరెట్‌అల్వా, రేణుకా చౌదరి, అశోక్ గెహ్లాట్ తదితరులుకార్యక్రమానికి హాజరయ్యారు. మహాత్మాగాంధీమునిమనవడు తుషార్ గాంధీ ఉత్సాహంగాయాత్రలో పాల్గొన్నారు. మహాత్మీగాంధీ కొన్నాళ్ళపాటుబస చేసన హృదయ్‌కుంజ్‌నుకూడా సోనియా సందర్శించారు.












Click it and Unblock the Notifications
