ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టుల డంప్ స్వాధీనం
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం బావాపూర్‌లో పోలీసులు మావోయిస్టుల ఆయుధాల డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ డంప్ ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి దళానికి చెందిందని పోలీసులు భావిస్తున్నారు. ఈ డంప్ నుంచి రెండు తుపాలకు, 66 తూటాలు, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications
