ఫ్లోరిడా గవర్నర్‌ను గుజరాత్‌కు ఆహ్వానించిన మోడీ

గాంధీనగర్‌: ఫ్లోరిడా గవర్నర్‌ను గుజరాత్‌కు ఆహ్వానించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అందరినీ ఆశ్చర్యపరిచారు. అమెరికా అధికారులు మోడీకి వీసా నిరాకరించిన విషయం తెలిసిందే. ప్రేమ, ఆతిధ్యాలకు అర్ధమేమిటో ప్రత్యక్షంగా చూపించడానికి గుజరాత్‌ ప్రభుత్వం ఆయనను ఆహ్వానిస్తోంది అని నరేంద్ర మోడీ ఫ్లోరిడాలో జరుగుతున్న ఏషియన్‌ -అమెరికన్‌ హోటల్‌ యజమానుల సంఘం సమావేశంలో వీడియో కాన్ఫరెన్సు ద్వారా చెప్పారు. మార్చి 20న ఆయన న్యూజెర్సీలో జరిగిన ఇండియన్‌-అమెరికన్‌ సదస్సును ఉద్దేశించి కూడా ఇలాగే గుజరాత్‌నుంచి శాటిలైట్‌ ద్వారా ప్రసంగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+