నల్గొండ జిల్లాలో టిడిపి కార్యకర్త హత్య
హైదరాబాద్: నల్గొండ జిల్లాలో టిడిపి కార్యకర్తను మావోయిష్టులు హత్య చేశారు. పోలీసు ఇన్‌ఫార్మర్ నెపంతో చిన్న ఎల్లయ్య అనే టిడిపి కార్యకర్తను శనివారం మావోయిస్టులుకాల్చి చంపారు. గత రాత్రి మహబూబ్‌నగర్ జిల్లా మన్ననూర్ గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్త పర్వతాలును ఇన్‌ఫార్మర్ నెపంతో హతమార్చారు. అనంతపూర్ జిల్లాలో పోలీసులు నలుగురు నక్సల్స్‌ను నిర్బంధించినట్టు పౌరహక్కుల సంఘం నాయకులు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications
