వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వరంగల్‌ జిల్లాలో ఎన్‌కౌంటర్‌, పోలీసు గాలింపు

By Staff
|
Google Oneindia TeluguNews

వరంగల్‌: వరంగల్‌ జిల్లా భూపాలపల్లి మండలం కమలాపూర్‌ గ్రామ సమీపంలోని పోచమ్మగుట్ట వద్ద పోలీసులకు, మావోయిస్టు మోహన్‌ దళానికి మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్‌ ప్రారంభమై చాలా సేపు కొనసాగింది. అయితే ఇరు వైపులా ఏ విధమైన ప్రాణ నష్టం జరగలేదు. సంఘటనా స్థలంలో పోలీసులకు నాలుగు కిట్‌ బ్యాగ్‌లు, ఒక రివాల్వర్‌, 50 రౌండ్ల బుల్లెట్లు లభించాయి. నక్సలైట్ల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X