వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హోటళ్ళకు ఆరునెలలపాటు స్టార్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:బంజారా హిల్స్‌, జూబిలీ హిల్స్‌లలో స్టార్‌హోటళ్ళ నిర్మాణానికి ఆరు నెలల పాటు అనుమతించాలన్న ముఖ్యమైననిర్ణయాన్ని నేటి మంత్రివర్గ సమావేశంలోనిర్ణయించారు.ఇప్పటివరకు ఈ రెండు ప్రాంతాలలోహోటళ్ళ ఎత్తుపై సీలింగ్‌ ఉంది. దానిని కూడాఆరు నెలపాటు సడలించాలని ప్రభుత్వం నిర్ణయించింది.కరువు , శాంతి భద్రతల పరిస్ధితి మీదకూడా మంత్రివర్గ సమావేశంలో చర్చజరిగింది. ప్రభుత్వం చేపడుతున్నఅభివృద్ధి కార్యక్రమాలపై తగినంతప్రచారం జరగాలన్న అభిప్రాయం సమావేశంలోవ్యక్తమైంది. శనివారం సాయంత్రంవరకు ఈ సమావేశం జరిగింది.

ముఖ్యమంత్రిడాక్టర్‌ రాజశేఖరరెడ్డి రేపుకరీంనగర్‌ జిల్లాలో రాజీవ్‌ నగర బాటకార్యక్రమంలో పాల్గొంటున్నారు. రేపు మధ్యాహ్నంకోరుట్ల, మెట్‌పల్లి, జగిత్యాలపట్టణాల్లో ముఖ్యమంత్రి పర్యటించి వివిధపథకాలకు శంకుస్ధాపన చేస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X