తెలంగాణఇవ్వకపోతే రాజీనామాలు: విజయశాంతి
హైదరాబాద్:ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతేప్రభుత్వం నుంచి బయటికి వస్తామనికేంద్ర మంత్రి నరేంద్ర తనతోచెప్పారని సినీనటి విజయశాంతి అన్నారు.ఒకటి ్ట రెండు నెలల్లో తెలంగాణ రాష్ట్రఏర్పడుతుందని నరేంద్ర చెప్పారని,అలా రాకపోతే ఏం చేస్తారనినరేంద్రను తాను ప్రశ్నించానని ఆమెవెల్లడించారు. తెలంగాణ ప్రజలనురాజకీయ నాయకులు కించపరుస్తున్నారనిఆమె ఆవేదన వ్యక్తం చేశారు.అడుక్కుంటే వచ్చేది తెలంగాణ కాదని,తెలంగాణ రాష్ట్రం ప్రజల పోరాటంతోనేసాధ్యం అని ఆమె అన్నారు.త్వరలోతాను హైదరాబాద్కు మకాంమార్చనున్నట్టు ఆమె తెలిపారు. ఎక్కడఉన్నా తాను తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసంకృషి చేశానని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications
