ప్రాంతీయ బోర్డులు ఒక్క తెలంగాణకే కాదు: సియం
పులిచింతల ప్రాజెక్టుకు కొద్ది రోజుల్లో అనుమతి వస్తుందని, నెల రోజుల్లో నిర్మాణ పనులు చేపడతామని ఆయన బహిరంగ సభలో అన్నారు. నాగార్జున సాగర్ ఆయకట్టు మరమ్మత్తుకు చర్యలు తీసుకుంటామని, కృష్ణా డెల్టాకు పురావైభవం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications
