తిరిగొచ్చిన అద్వానీకితిరుగులేని స్వాగతం
న్యూఢిల్లీ: రాజీనామానుఉపసంహరించుకున్న ఎల్. కె. అద్వాని న్యూఢిల్లీలోనిపార్టీ కేంద్ర కార్యాలయంలోకి శనివారంకార్యకర్తల హర్షధ్వానాల మధ్యప్రవేశించారు. బీహార్‌లో జరుగబోయే శాసనసభఎన్నికలలో ఎన్డీయే విజయం సాధించిన తరువాతేవేడుకలు జరుపుకోవాలని అంతవరకూఆగాలని కార్యకర్తలకు అద్వాని హితవుపలికారు. జిన్నాపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగానాలుగు రోజులుగా పార్టీలో తలెత్తిన సంక్షోభంగురించి అద్వాని కార్యకర్తలను ఉద్దేశించి చేసినప్రసంగంలో ప్రస్తావించలేదు. అశోకారోడ్డులోనిబిజెపి కార్యాలయం లోనికి అద్వాని ప్రవేశించినవెంటనే కార్యకర్తలు బాణాసంచా కాల్చారు.డప్పు వాయిద్యాల హోరుకి మహిళా కార్యకర్తలునృత్యం చేశారు.












Click it and Unblock the Notifications
