వింబుల్డన్‌ తొలి రౌండ్‌లో సానియా గెలుపు

లండన్‌: వింబుల్డన్‌ మహిళా సింగిల్స్‌ తొలి రౌండ్‌లో హైదరాబాద్‌ టెన్నిస్‌ తార విజయం సాధించి రెండో రౌండ్‌కు చేరుకుంది. మొదటి సెట్‌ గెల్చుకుని రెండో సెట్‌లో ఓడిపోయిన సానియా ఆ తర్వాత విజృంభించి ఆడింది. జపాన్‌ క్రీడాకారిణి మొరిగామికి, సానియాకు మధ్య తొలి రౌండ్‌ పోరు హోరాహోరీగా జరిగింది. సానియా మొరిగామిపై 6-3, 3-6, 8-6 స్కోర్‌తో గెలిచింది. రెండో రౌండ్‌లో సానియా స్వెత్లానా కుజెనెత్సోవాతో తలపడుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+