రియాజ్ నరహంతకుడు: డిజిపి సేన్
వరంగల్:ఎన్‌కౌంటర్‌లో మరణించిన జనశక్తిఅగ్రనేత రియాజ్‌పై 20 హత్యకేసులున్నాయని, ఇరవైమందిని హత్య చేసినవ్యక్తిని ఎలా వెనకేసుకు వస్తారని రాష్ట్ర డైరెక్టర్ జనరల్‌ఆఫ్ పోలీస్ స్వరణ్‌జిత్ సేన్ అన్నారు. శనివారంఉదయం బాంబు పేలుడుసంభవించిన వరంగల్ ఎంజిఎం ఆస్పత్రినిసంద ర్శించిన ఆయన అక్కడ విలేకరులసమావేశంలో ప్రసంగించారు. రియాజ్ మృతికి ప్రతీకారంగానే ఈ సంఘటనజరిగిందని ఆయన అన్నారు. రియాజ్‌ను కాల్చి చంపాల్సిన అవసరంలేదని ఆయనతెలిపారు. ఇకపై ఖైదీలు ఆస్పత్రికిరాకుండా డాక్టర్లే జైలుకు వచ్చే ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు.












Click it and Unblock the Notifications
