ఇందిరపైవ్యాఖ్యలు:కిసింజర్ విచారం
న్యూయార్క్:ఇందిరాగాంధీపై తాను చేసిన వ్యాఖ్యల పట్లవిదేశాంగ శాఖ మాజీ మంత్రి హెన్రీకిసింజర్ విచారం వ్యక్తం చేశారు. ముప్పై ఏళ్ళక్రితం కిసింజర్‌ఇందిరాగాంధీపై తాను చేసిన వ్యాఖ్యలను ఆసందర్భానికి తగినవని ఆయన సమర్ధించుకున్నారు. ప్రచ్ఛన్నయుద్ధం జరుగుతున్న సమయంలోతాను ఇందిరాగాంధీ మీద కోపంగా వ్యాఖ్యానించినమాట నిజమేనని ఆయనఅన్నారు. దానికి తానుపశ్చాత్తాపపడుతున్నానని ఆయన చెప్పారు.నిజానికి ఇందిరా గాంధీ అంటేతనకెంతో గౌరవమని, ఆమె గొప్పరాజకీయ వేత్త అని ఆయన కొనియాడారు.భారతదేశానికి ఆమె చేసిన సేవప్రశంసించదగినదని ఆయన అన్నారు.కిసింజర్ ఇందిరాగాంధీని ముసలి మాంత్రికురాలుగాఆనాడు అభివర్ణించారు.












Click it and Unblock the Notifications
