వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
9 మంది ఉగ్రవాదుల హతం: పిడిపి నేత అరెస్టు
గుంటూరు: గుంటూరు జిల్లాలో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక నక్సలైట్ హతమయ్యాడు. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని నకిరికల్లు సమీపంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. గుండ్లపల్లి ప్రాంతంలో స్పెషల్ పార్టీ పోలీసులు కూంబింగ్ చేస్తుండగా నక్సల్స్ తారసపడ్డారని, పోలీసులను చూడగానే నక్సల్స్ కాల్పులు ప్రారంభించారని, ప్రతిగా నక్సల్స్ ఎదురుకాల్పులు జరిపారని జిల్లా పోలీసు సూపరింటిండెంట్‌క్ష (యస్పీ) సజ్జనార్ తెలిపారు. మరణించిన నక్సలైట్ ఏ గ్రూప్‌నకు చెందినవాడనేది తెలియలేదు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!