అదిరిందయ్యా అంబానీలజీతం
ముంబాయి: అంబానీసోదరుల వార్షిక జీతమెంతో తెలుసా?అక్షరాలా చెరొక 21.72 కోట్ల రూపాయలు. 2005,మార్చి 31 తో అంతమైన ఆర్ధికసంవత్సరంలో వారు తీసుకున్న జీతాలమొత్తమిది. అంతకు ముందుసంవత్సరం (2004-04)లో ముఖేష్‌అంబానీ, అనిల్ అంబానీలు చెరొక 11.62 కోట్లుజీతంగా డ్రా చేసుకున్నారు. ఇది కాకుండాఅంబానీ సోదరులు కమిషన్ రూపేణా చెరొక 20.64 కోట్లరూపాయలు డ్రాచేసుకున్నారు. 2004-05 ఆర్ధికసంవత్సరంలో అంబానీల తర్వాతఅధిక మొత్తం పారితోషికం తీసుకున్నవారిలో జిందల్ విజయనగర్ స్టీల్‌వైఎస్ ఛైర్మన్, మేనేజింగ్‌డైరెక్టర్ సజ్జన్ జిందల్ (8.12 కోట్లు), విప్రోవైఎస్ ఛైర్మన్ (ఇప్పుడు కంపెనీలో లేరు) (7.15కోట్లు) ఉన్నారు.












Click it and Unblock the Notifications