పాలమూరు జిల్లాలో లాకప్‌డెత్‌: విచారణ

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లాలో లాకప్‌ డెత్‌ సంభవించింది. హత్య కేసులో కేసులో పోలీసులకు లొంగిపోయిన నర్సింహులు శవమై తేలాడు. మహబూబ్‌నగర్‌ జిల్లా పాన్‌గల్‌ పోలీసు స్టేషన్‌లో ఈ సంఘటన జరిగింది. చుక్కపల్లి గ్రామానికి చెందిన నర్సింహులు అనే వ్యక్తిపై పోలీసులు హత్య కేసు పెట్టారు. నేరాన్ని అంగీకరిస్తూ నర్సింహులు తనంతట తాను వచ్చి పోలీసులకు లొంగిపోయాడు. అయితే అతను అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఈ సంఘటనపై విచారణ జరపాల్సిందిగా మహబూబ్‌నగర్‌ జిల్లా పోలీసు సూపరింటిండెంట్‌ (యస్పీ) విక్రమసింగ్‌ మాన్‌ డియస్‌పిని ఆదేశించారు. ఆస్పత్రికి తరలిస్తుండగా నర్సింహులు మరణించాడని యస్పీ అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+