దావూద్‌కుమార్తెవివాహ ఏర్పాట్లు రహస్యం
దుబాయి:మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం కుమార్తెవివాహానికి సినిమా ఫక్కీలో ఏర్పాట్లు చేశారు. దుబాయ్‌లోవివాహం ఎక్కడ జరుగుతుందనేది మిస్టరీగాఉంది. ఈ వివాహానికి దావూద్ వస్తారా, లేదా అన్నదీతేలలేదు. శుభలేఖలోని వివరాలను దుబాయ్‌దినపత్రిక ఖలీజ్ టైమ్స్ వెల్లడించింది. ముంబాయిపేలుళ్ళలో ప్రధాన నిందితుడైన దావూద్‌కుఅంతర్జాతీయ టెర్రిరిస్టుగా అమెరికా ముద్రవేసింది. దీంతో ఇంటర్‌పోల్ రెడ్ అలర్ట్ ప్రకటించింది.భారత ఇంటెలిజెన్స్ సంస్థలు సైతంవివాహం వేడుక జరిగే హోటల్‌పై కన్నేశాయి.అయితే ముంబాయి నుంచి ఈ వివాహానికి హాజరయ్యేఅతిథుల కూపీ లాగేంత వరకే వారివ్యవహారం పరిమితమవుతుంది.












Click it and Unblock the Notifications