వ్యవసాయరంగానికి 10వేల కోట్లు: సిఎం

హైదరాబాద్‌:వచ్చే బడ్జెట్‌లో వ్యవసాయానికి పదివేలకోట్ల రూపాయలు కేటాయించనున్నట్టుముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి శనివారంఇక్కడ చెప్పారు. ఫుడ్‌ ప్లస్‌-2005 అనేవర్క్‌ షాప్‌లో మాట్లాడుతూ ఆయన ఈవిషయం వెల్లడించారు. వ్యవసాయరంగాన్ని అభివృద్ధి చేసేందుకు అన్నిచర్యలు తీసుకుంటున్నామని ఆయనచెప్పారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోనిరుపయోగంగా పడి ఉన్న లక్షఎకరాల్లో కానుగ చెట్లనుపెంచనున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు.వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెట్టేపారిశ్రామిక వేత్తలకు రాయితీలను,ప్రోత్సాహకాలను ఇవ్వనున్నట్టుతెలిపారు. ఈ ఏడాది బిందు సేద్యం కోసం 400కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నామని,రాష్ట్రంలో హార్టీ కల్చర్‌ కళాశాలనునెలకొల్పనున్నామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+