వాజ్‌పేయినిస్తుతించిన కరుణానిధి
చెన్నై:తమిళనాడుమాజీ ముఖ్యమంత్రి, డిఎంకె అధ్యక్షుడుకరుణానిధి మాజీ ప్రధాని వాజ్‌పేయిని ప్రశంసలతోముంచెత్తారు.డిఎంకె వ్యవస్థాపకుడు అన్నా దురైజయంతోత్సవాలనుదేశవ్యాప్తంగా నిర్వహించాలని ఇటీవలచెన్నయ్‌లో జరిగిన బిజెపి జాతీయ సమావేశాల్లోవాజ్‌పేయి పేర్కొనడం.. అయన రాజకీయసంస్కారానికి నిదర్శనమని కరుణానిధిప్రస్తుతించారు.
రానున్నతమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలోఉంచుకుని వాజ్‌పేయి ఈ వ్యాఖ్యలు చేసి ఉండరనికరుణానిధి అన్నారు. మూడేళ్ల క్రితంతాము ఒకే వేదికపై సమావేశమైనప్పుడుద్రవిడ ఉద్యమం గురించి, అన్నాదురై నాయకత్వం గురించి వాజ్‌పేయిఅద్భుతంగాప్రసంగించారని కరుణానిధి గుర్తుచేసుకున్నారు.ఇప్పుడు యుపిఎ సర్కారులో ఉన్న డిఎంకె గతంలోబిజెపి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది.












Click it and Unblock the Notifications
