సోనియాతో శిబుసోరేన్ సమావేశం
న్యూఢిల్లీ:జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి సిబూ సోరెన్‌యుపిఎ చైర్‌పర్సన్ సోనియాగాంధీతోఈరోజు సమావేశమయ్యారు.త్వరలో చేపట్టబోయే కేంద్ర మంత్రివర్గవిస్తరణ నేపథ్యంలో సోరెన్ సోనియానుకలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.జార్ఖండ్ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రిపదవికి సోరెన్ మార్చ్‌లోరాజీనామా చేశారు. ఈసారి మంత్రివర్గంలోఅనేకమంది కొత్తముఖాలకు చోటుదక్కనున్నదనిభావిస్తున్నారు.
సోరెన్‌తోబాటుకేరళ కాంగ్రెస్ నేత వావిలాళ్ రవికికూడా యుపిఎ సర్కారులో మంత్రిపదవి దక్కవచ్చుననిఊహాగానాలు సాగుతున్నాయి.జికె వాసన్, అనంద్ శర్మ, పవన్‌కుమార్ బన్సాల్, చంద్రశేఖర్ సాహు, ఎం. రాందాస్(పాండిచ్చేరి)వంటి కొత్తముఖాలకుఅవకాశంలభించవచ్చని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.












Click it and Unblock the Notifications
