పాత భవంతిలో పేలుడు: ఒకరి మృతి

విజయవాడ: బందరు లాకుల వద్ద ఒక పాత భవంతిలో మంగళవారం పేలుడు సంభవించింది. ఈ పేలుడుకు భవంతి కుప్పకూలింది. అందులో ఉన్న వ్యక్తి మరణించాడు. మరో వ్యక్తి గాయపడ్డాడు. గ్యాస్‌ సిలిండర్‌ పేలి ఈ ప్రమాదం సంభవించిందని మొదట భావించారు. అయితే అందులో గ్యాస్‌ సిలిండర్‌ ఏదీ లేదని ప్రత్యక్ష సాక్షులు చెప్పడంతో ప్రమాదానికి గల కారణాలను అన్వేషించే పనిలో పోలీసులు పడ్డారు.

ఆ పాత భవంతిలో పాత సామాను ఉంటుందని అంటున్నారు. ఆ పాత సామానులో బాంబులు ఏవైనా పెట్టి వుండవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కోణంలో పోలీసులు తమ దర్యాప్తును సాగిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+