ఎస్‌సి అకృత్యాలపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎస్‌సి, ఎస్‌టిలపై జరుగుతున్న అకృత్యాలపై వివరణ ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎస్‌సి, ఎస్‌టిలపై జరుగుతున్న అకృత్యాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్‌ సీతాపతి నేతృత్వంలోని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ మంగళవారం ఆ ఆదేశాలు జారీ చేసింది.

విఐపిలకు భద్రత కల్పించడంలో చూపుతున్న శ్రద్ధ పోలీసులు ఎస్‌సి, ఎస్‌టిలపై జరుగుతున్న అకృత్యాలపై చర్యలు తీసుకోవడంలో చూపడం లేదని హైకోర్టు ఆదేశించింది. ఈ విషయమై వచ్చే నెల 7వ తేదీ లోపు వివరణ ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+