ప్రాణాలకు తెగించా, రివాల్వర్ అప్పగించా: పవన్ కళ్యాణ్
హైదరాబాద్: తన అన్న కుమార్తె శ్రీజ ఇంటి నుంచి పారిపోయి పెళ్ళి చేసుకుందని, వాళ్ళు చిరంజీవి కుటుంబం నుంచి తమకు ప్రాణహాని ఉందని మీడీయాకు ఆ రోజు చెప్పారు కాబట్టి తన రివాల్వర్ ను జూబిలీహిల్స్ పోలీసు స్టేషన్ లో అప్పగించినట్టు ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ చెప్పారు. సోమవారం ఉదయం ఆయన తెల్లటి దుస్తులతో పోలీస్ స్టేషన్ కు వచ్చారు.
ఇక తనకు రివాల్వర్ తో పని లేదని, తాను ప్రాణాలకు తెగించానని పవన్ కళ్యాణ్ మీడియా ప్రతినిధులకు చెప్పారు. తమ నుంచి శ్రీజ భర్త శిరీష్ భరద్వాజ్ కు ఎటువంటి ప్రాణహాని ఉండదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
