అమ్మ లాంటి వదిన ఆరోగ్యంపై పవన్ ఆందోళన
హైదరాబాద్: తన అన్న చిరంజీవి గారి భార్య, తనకు అమ్మలాంటి వదిన ఆరోగ్యం క్షీణిస్తోందని, శ్రీజ ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పటి నుంచి ఆమె షాక్ కు గురయ్యారని పవన్ కళ్యాణ్ అన్నారు. చిన్నప్పటి నుంచి వదిన గారు తనను కుమారుడిగా చూసుకున్నారని, ఆమెకు ఏమవుతుందోనన్న ఆందోళన తనను వెంటాడుతోందని చెప్పారు.వదిన గారి ఆరోగ్య కారణాల వల్లనే తాను రివాల్వర్ ను పోలీసులకు అప్పగించడం ద్వారా తన మనసులోని మాటను బయట పెట్టదలచుకున్నానని పవన్ కళ్యాణ్ వివరించారు. వదిన గారు ఏ క్షణమైనా ఆస్పత్రికి వెళ్ళిపోయేలా ఉన్నారని పవన్ బాధపడ్డారు.












Click it and Unblock the Notifications
