అవకాశం వస్తే తెలుగులో నటిస్తా: ప్రియాంక చోప్రా
హైదరాబాద్: అవకాశం వస్తే తెలుగు సినిమాల్లో నటిస్తానని బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా చెప్పారు. హైదరాబాదులో ఒక ఫేషన్ షోలో పాల్గొనడానికి వచ్చిన ఆమె బుధవారంనాడు కొద్దిసేపు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలుగు సినిమాల్లో నటించడానికి తనకు ఏ విధమైన అభ్యంతరం లేదని ఆయన అన్నారు.
హైదరాబాదు నగరం చాలా బాగుందని, ఈ నగరమంటే తనకెంతో ఇష్టమని ఆమె అన్నారు. తమిళ సినిమాతో ప్రియాంక చోప్రా సినీ రంగ ప్రవేశం చేశారు.












Click it and Unblock the Notifications
